HYD: రాష్ట్రంలోని 12 వెల్‌నెస్ సెంటర్ల ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఔట్‌సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు దుర్గం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కోఠిలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. పదేళ్లుగా వేతనాలు పెంచలేదని, వసతుల లేమితో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ
VIDEO: 'ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి'


