హైదరాబాద్: 28°C
తెలంగాణ

నందగోకుల్‌లో స్మార్ట్ రేషన్ కార్డులో పంపిణీ

MDK: నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో మంగళవారం స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. సర్పంచ్ భాను ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు వార్డు సభ్యులు మ్యాదరి నరసింహులు స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామంలో నూతనంగా చాలామందికి రేషన్ కార్డులను కాంగ్రెస్ ప్రభుత్వం అందజేయడం జరిగిందని చెప్పుకొచ్చారు.