SDPT: కోహెడ మండలం వింజపల్లిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని గ్రామ సర్పంచ్ అన్నాడి శ్రీజ–జీవన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. కుటుంబ యజమాని అనుకోకుండా మరణిస్తే బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల బీమా ఆర్థిక సాయం అందించి అండగా నిలుస్తుందని తెలిపారు.
తెలంగాణ
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం


