NLG: విజయవాడకు చెందిన దుర్గ ప్రసాద్ (42) ఎడమ కాలుకు గాయం కావడంతో ఇన్ఫెక్షన్కు గురై చికిత్స కోసం అక్టోబర్ 23న ఒంటరిగా చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాడు. మెరుగైన వైద్యం కోసం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ నవంబర్ 23న మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు లేదా తెలిసిన వారు ఎవరైనా ఉంటే చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని సూచించారు.
తెలంగాణ
గుర్తుతెలియని వ్యక్తి మృతి.. పోలీసుల ప్రకటన!


