SRPT: కార్తీక పౌర్ణమి సందర్భంగా నడిగూడెం మండలం రత్నవరంలోని హరిహర క్షేత్రంలో మహిళలు పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న మహిళలు దీపాలు వెలిగించి, స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్ధించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది. మహిళలు భక్తిశ్రద్ధలతో పూజలో పాల్గొన్నారు.
తెలంగాణ
రత్నవరం హరిహర క్షేత్రంలో కార్తీక పౌర్ణమి పూజలు


