NZB: వేల్పూర్ మండలం రామన్నపేటలో మంగళవారం 48 మంది లబ్ధిదారులకు పెన్షన్ పత్రాలను అందజేశారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్య కర్తల ఆధ్వర్యంలో ఈ పంపిణీ జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ, గత ప్రభుత్వం పెన్షన్లు ఇవ్వలేదని, ఇప్పటి ప్రభుత్వం అర్హులైన వారందరికీ పెన్షన్లు అందజేస్తోందని తెలిపారు.
తెలంగాణ
వేల్పూర్లో పెన్షన్ పత్రాల పంపిణీ!


