KMR: నస్రుల్లాబాద్ మండల విద్యుత్తు ఉపకేంద్రంలో ఈ నెల 26న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు విద్యుత్తు వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు ఏఈ అర్వింద్ తెలిపారు. వినియోగదారులు హాజరై తమ సమస్యలను పరిష్కరించుకోవాలని మంగళవారం ఒక ప్రకటనలో కోరారు.
తెలంగాణ
విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వేదిక!


