KMR: సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి శివారులోని గాయత్రి చక్కెర పరిశ్రమలో 21 రోజుల్లో 63,189 టన్నుల చెరకును క్రషింగ్ చేసి 48,690 క్వింటాళ్ల పంచదార ఉత్పత్తి చేసినట్లు పరిశ్రమ ఉపాధ్యక్షుడు వేణుగోపాల్ రావు మంగళవారం ఓ ప్రకటన లో తెలిపారు. రైతులకు ముందుగా జారీ చేసిన పర్మిట్ల ఆధారంగా చెరకు క్రషింగ్ కొనసాగుతోందని వెల్లడించారు.
తెలంగాణ
గాయత్రి పరిశ్రమలో భారిగా చక్కెర ఉత్పత్తి


