HYD: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు నిర్వహించనున్న 'సంవిధాన్ బచావ్' ర్యాలీ ఏర్పాట్లను దానం నాగేందర్, అనిల్ కుమార్ యాదవ్ పరిశీలించారు. సీఎం, మంత్రులు పాల్గొనే ఈ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములై, రాజ్యాంగహక్కుల పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
రాజ్యాంగ పరిరక్షణకు 'సంవిధాన్ బచావ్' ర్యాలీ


