హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్రికెట్ పోటీల్లో శ్రావణ్ జట్టు ఘనవిజయం.. ట్రోఫీ ప్రదానం

నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చందా మండలంలో ధర్మారం పోచమ్మ తల్లి ప్రీమియర్ లీగ్ క్రికెట్ సీజన్ 35 పోటీలను నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. ఎనిమిది జట్లు తలపడగా పార్పెల్లికి చెందిన శ్రావణ్ జట్టు మొదటి బహుమతి గెలుచుకోగా, రెండవ స్థానంలో రాజుర త్రిశూల్ సేన నిలిచింది. గెలుపొందిన శ్రావణ్ జట్టుకు SI శ్రావణి, శ్రీధర్ రెడ్డి ట్రోఫీని అందజేశారు.