హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బహుజన సభను విజయవంతం చేయాలి'

రంగారెడ్డి: నవంబర్ 26న బహుజన్ సేనా ఆధ్వర్యంలో నిర్వహించే రాజ్యాంగ దినోత్సవ సభను బహుజనులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని డీసీసీ వైస్ ప్రెసిడెంట్ మైలారం ప్రదీప్ కుమార్ కోరారు. మంగళవారం తన కార్యాలయంలో సభ పోస్టర్లను ఆవిష్కరించి, రాజ్యాంగ హక్కులు, విలువలను ప్రతి ఒక్కరూ కాపాడాలన్నారు. ఈ కార్యక్రమంలో మంగళారం నరేందర్, బక్కని సాయి కుమార్ పాల్గొన్నారు.