NLG: చందంపేట మండలం పొగిళ్ల గ్రామానికి చెందిన మహిళ కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స కోసం 70 కిలోమీటర్ల దూరం ప్రయాణించి దేవరకొండలోని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చినా నిరాశ ఎదురైంది. ఆసుపత్రిలో మూడేళ్లుగా కు.ని. శస్త్రచికిత్సలు నిలిచిపోవడంతో వైద్యులు చికిత్స చేయడం లేదని తెలిపారు. దీంతో నిరుపేద మహిళలు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది.
తెలంగాణ
మహిళలకు తప్పని వైద్య కష్టాలు


