హైదరాబాద్: 28°C
తెలంగాణ

'HIT TV ఎఫెక్ట్... అధికారులు విచారణ'

MHBD: HIT TVలో ఇటీవల ప్రచురితమైన 'అంగన్వాడీ టీచర్ పోస్టులకు లంచాలు' అనే కథనానికి అధికారులు స్పందించారు. ఇంఛార్జ్ DWO శిరీష తొర్రూరు ఐసీడీఎస్ కార్యాలయంలో ఐసీడీఎస్ ఉద్యోగిని విచారించారు. విచారణలో ఉద్యోగుల అవినీతి ఆరోపణలు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.