NLG: బీబీనగర్ ఎయిమ్స్ ఆవరణలోని జనఔషధి కేంద్రంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మందుల విక్రయాలు జరుగుతున్నాయని రోగులు రోగులు ఆరోపిస్తున్నారు. కేంద్రంలో 80 శాతం జనరిక్, 10 శాతం స్టాండర్డ్, కేవలం 10 శాతం మాత్రమే జనఔషధి మందులు విక్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
జనఔషధి కేంద్రంపై రోగుల ఆరోపణలు


