ADB: తెలంగాణ రాష్ట్ర ఎస్టీ యూనియన్ ఆధ్వర్యంలో బోథ్ మండల కార్యవర్గ సమావేశం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఇంఛార్జ్ జాదవ్ ధనరాజ్, జిల్లాధ్యక్షుడు రాథోడ్ ఉమేష్ అధ్యక్షతన ఇవాళ నిర్వహించిన కార్యక్రమంలో మండలాధ్యక్షుడిగా సందీప్, ప్రధాన కార్యదర్శిగా ఉమేష్‌తో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు. యూనియన్ బలోపేతానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
'యూనియన్ బలోపేతానికి అందరూ కృషి చేయాలి'


