MBNR: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు కావడం లేదంటూ సొంత ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు కాంగ్రెస్లో చర్చకు దారితీస్తున్నాయి. ఆయన వ్యాఖ్యలపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్, క్రమశిక్షణ సంఘం చైర్మన్ మల్లు రవి అసంతృప్తి వ్యక్తం చేయడంతో, అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
తెలంగాణ
ఎమ్మెల్యే వ్యాఖ్యలపై అధిష్టానం దృష్టి?


