ఖమ్మం ఇంటిగ్రేటెడ్ వెజ్ మార్కెట్లో మంగళవారం కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. కేజీ టమాట రూ.34,వంకాయ 66,పచ్చిమిర్చి 40,కాకర 46,కంచెకాకర 46,బోడకాకర 140,బీరకాయ 60,సొరకాయ 46,దొండకాయ 50,చిక్కుడు 60,గోరుచిక్కుడు 40,క్యాబేజీ 24,ఆలుగడ్డ 20,క్యారెట్ 36,బీట్రూట్ 36,కీరదోస 26,క్యాప్సికం 66,ఉల్లిగడ్డలు 70,కోడిగుడ్లు (12) రూ.80గా ఉన్నాయని ఎస్టేట్ అధికారి శ్వేత తెలిపారు.
తెలంగాణ
ఖమ్మం మార్కెట్లో నేటి కూరగాయల ధరలు


