హైదరాబాద్: 28°C
క్రీడలు

ఐడబ్ల్యూఎల్‌లో ఈస్ట్ బెంగాల్ బోణీ

భారత మహిళల లీగ్ (IWL) 2026-27లో ఈస్ట్ బెంగాల్ ఎఫ్‌సీ విజయం సాధించింది. కర్ణాటకకు చెందిన కిక్‌స్టార్ట్ ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో 1-0 తేడాతో గెలిచింది. ఈస్ట్ బెంగాల్ తరఫున రెస్టీ నంజిరి తొలి నిమిషాల్లోనే గోల్ చేసి జట్టుకు ఆధిక్యాన్ని అందించింది. చివరి వరకు అదే ఆధిక్యాన్ని కాపాడుకున్న ఈస్ట్ బెంగాల్ మూడు పాయింట్లు ఖాతాలో వేసుకుంది.