ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో ఇవాళ UAEతో భారత్-A తలపడనుంది. ఈ మ్యాచ్ ఉ.11:30 గంటలకు ప్రారంభం కానుంది. పాక్ చేతిలో ఓడిన భారత జట్టు ప్రస్తుతం గ్రూప్-Bలో 2వ స్థానంలో కొనసాగుతోంది. ఈ కీలక పోరులో గెలిచి సెమీ ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకోవాలని తిలక్ వర్మ సేన పట్టుదలగా ఉంది. కాగా, గ్రూప్-B నుంచి PAK ఇప్పటికే సెమీస్ చేరుకోగా.. గ్రూప్-A నుంచి SL, BAN సెమీస్కు అర్హత సాధించాయి.
క్రీడలు
నేడు UAEతో భారత్-A కీలక మ్యాచ్


