మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు భారత్ కీలక మ్యాచ్ ఆడనుంది. ఒలింపిక్ రజత పతక విజేత చైనాతో భారత మహిళల హాకీ జట్టు తలపడనుంది. ఇప్పటికే సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్న భారత్.. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి టోర్నీలో తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
క్రీడలు
చైనాతో నేడు భారత్ కీలక పోరు


