ATP: అనంతపురం నగరంలోని కోర్టు రోడ్డులో ఉన్న జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఈ నెల 25న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పన అధికారిణి పల్లవి తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులై 21 ఏళ్లు పైబడిన యువతీ యువకులు ఇందుకు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు 25వ తేదీ ఉదయం 10.30 గంటలకు తమ బయోడేటా వివరాలతో కార్యాలయానికి హాజరుకావాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
అనంతపురంలో ఉద్యోగ మేళా


