SS: ధర్మవరం నుంచి కావలి వెళ్తున్న మార్గంలో నెల్లూరు జిల్లా జలదంకి మండలం చిన్నక్రాక గ్రామాన్ని మంత్రి సత్యకుమార్ యాదవ్ సందర్శించారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ గ్రామస్థులు, పాత మిత్రులతో ఆత్మీయంగా ముచ్చటించి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలోని శ్రీ పార్వతీ వర్ధని సమేత పరమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
చిన్ననాటి జ్ఞాపకాలు.. ఆత్మీయ పలకరింపులు


