ATP: జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో 13 మండలాల్లో మద్యం విక్రయాలు నిలిపివేయనున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి 26వ తేదీ ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు మద్యం దుకాణాలు, బార్లు మూసివేయనున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. కళ్యాణదుర్గం, రాయదుర్గం, రాప్తాడు, అనంతపురం రూరల్ తదితర మండలాల్లో నిషేధం అమల్లో ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్
13 మండలాల్లో మద్యం దుకాణాలు బంద్


