ATP: అనంతపురం అర్బన్ పరిధిలోని రుద్రంపేట పంచాయతీలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న లక్ష్మీనారాయణకు కేటాయించిన 'ఉంగరం' గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. అలాగే వార్డు సభ్యులుగా పార్టీ తరపున బరిలో నిలిచిన అభ్యర్థులను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
రుద్రంపేటలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు ప్రచారం


