GDWL: జిల్లాకు ఆరు నెలల ప్రాక్టికల్ శిక్షణ కోసం వచ్చిన ట్రైనీ డీఎస్పీలు ఎస్.జెశ్వంత్ రాజ్, ఏ.మౌనిక, పి.జీవన్ రెడ్డి సోమవారం అదనపు ఎస్పీ కె.శంకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి పోలీస్ స్టేషన్ల నిర్వహణ, కేసుల దర్యాప్తు, నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణపై ఆయన దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయి విధులను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలనరు.
తెలంగాణ
ట్రైనీ డీఎస్పీలకు అదనపు ఎస్పీ దిశానిర్దేశం


