MLG: 6నెలలుగా వేతనాలు అందకపోవడంతో జిల్లాలోని 10మండలాల పాఠశాల స్కావెంజర్లు సోమవారం విధులను బహిష్కరించారు. పెండింగ్ జీతాలు చెల్లించడంతో పాటు.. GO 06 అమలు, PF, ESI సౌకర్యాలు కల్పించాలని, నెలకు రూ.26 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా సొంత ఖాతాల్లో జీతాలు జమ చేయాలని కోరారు.
తెలంగాణ
జిల్లాలో స్కావెంజర్ల విధుల బహిష్కరణ


