MDCL: మౌలాలి, మల్లాపూర్ ప్రాంతాల్లో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. మౌలాలిలో 16.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ గుర్తించింది. జీహెచ్‌ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ మూడు కార్పొరేషన్ల పరిధిలో ఇదే అత్యల్ప ఉష్ణోగ్రత కావడం విశేషం. చుట్టుపక్కల వాతావరణ పరిస్థితులే ఇందుకు కారణమని టీజీడీపీఎస్ తెలిపింది. రానున్న 20 రోజుల్లో చలి పెరగనుంది.
తెలంగాణ
మౌలాలిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు


