హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మద్దిమడుగు పర్యటనను విజయవంతం చేయాలి'

NGKL: ఈ నెల 26వ తేదీన మద్దిమడుగు ఆంజనేయ స్వామి దేవస్థానంలో జరగనున్న ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభకు ప్రజలు భారీ సంఖ్యలో తరలిరావాలని లింగాల మండల కాంగ్రెస్ అధ్యక్షులు నారాయణ గౌడ్ కోరారు. MLA డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, రంగినేని శ్రీనివాస్ రావుల ఆదేశాల మేరకు ఆయన మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి ప్రజలను, కార్యకర్తలను సభకు భారీ ఎత్తున తరలిరావాలని కోరారు.