WGL: నేడు కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు ఆధ్యాత్మిక చింతనలో మునిగితేలుతున్నారు. ఈరోజు ఉదయాన్నే నదీ స్నానమాచరించి, శివుడికి అభిషేకాలు, దీపారాధనలు నిర్వహించాలని పండితులు చెబుతున్నారు. నదికి వెళ్లలేని వారు గంగాజలం కలిపిన నీటితో స్నానం చేయవచ్చు. సత్యనారాయణ వ్రతం ఆచరించడం, తులసి కోట, ఉసిరి చెట్టు వద్ద 365 వత్తులతో దీపం వెలిగించాలని సూచిస్తున్నారు.
తెలంగాణ
కార్తీక పౌర్ణమికి పండితుల సూచనలివే!


