NRPT: మక్తల్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి బీటీ రోడ్లు వేయించడమే తన లక్ష్యమని సోమవారం మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. ఆత్మకూరు మండలం మూలమళ్ల వద్ద రూ. 61 కోట్లతో రాజీవ్ బీమా ఎత్తిపోతల లిఫ్ట్-2 సమాంతర కాలువ (17 కి.మీ.) లైనింగ్ పనులకు ఆయన భూమిపూజ చేశారు. ఆత్మకూరులో 50 పడకల ఆసుపత్రిని త్వరలోనే అందుబాటులోకి తెస్తామన్నారు.
తెలంగాణ
ప్రతి గ్రామానికి బీటీ రోడ్లు: మంత్రి


