SRPT: హుజూర్‌నగర్‌లో వరుసగా ఇద్దరు కీలక అధికారులు సస్పెన్షన్‌కు గురికావడం స్థానికంగా ఆసక్తికర చర్చకు తెరలేపింది. ఇటీవల భూ వివాదంలో తహశీల్దార్‌పై చర్యలు తీసుకోగా, తాజాగా బుల్లెట్ బైక్ వ్యవహారంలో ఎస్‌ఐ సస్పెండ్ అయ్యారు. తక్కువ వ్యవధిలోనే రెండు ఘటనలు చోటుచేసుకోవడంతో అధికారుల పనితీరుపైనా, ఈ పరిణామాల వెనుక ఉన్న కారణాలపైనా పట్టణంలో చర్చ సాగుతోంది.
తెలంగాణ
ఇద్దరు అధికారులపై వేటు.. పట్టణంలో చర్చ


