PDPL: గోదావరిఖని పవర్హౌస్ కాలనీ శివాలయం వద్ద సింగరేణి ఉద్యోగి అట్ల రాజశేఖర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. పాత కక్షలతోనే నలుగురు వ్యక్తులు కత్తులతో దాడిచేసి హత్య చేసినట్లు పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి వెల్లడించారు. నిన్న నిందితులను అరెస్టు చేసి హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, ఆటో, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
తెలంగాణ
సింగరేణి ఉద్యోగి హత్య కేసులో నలుగురి అరెస్ట్


