హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కార్తీక పౌర్ణమి వేడుకల్లో మహిళల పూజలు

NZB: కార్తీక పౌర్ణమి సందర్భంగా సిరికొండ మండలంలోని చిన్నవాల్గోట్ గ్రామంలో మహిళలు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఉదయాన్నే ఆలయాలకు చేరుకుని ఉసిరికాయలపై నెయ్యితో ఐదు వత్తులు వెలిగించి దీపారాధన చేశారు.అనంతరం రావిచెట్టుకు పూజలు చేసి ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేశారు.ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి రోజున శివాలయాలు, హనుమాన్మందిరాల్లోని శివలింగాలకు చేస్తారు.