హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతల స్వీకరణ

ఆసిఫాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుర్పం అనిత గాంధీభవన్‌లో నియామక పత్రాన్ని అందుకున్నారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు స్వర్ణ, జాతీయ మహిళా కాంగ్రెస్ కార్యదర్శి అధిత ఆమెకు నియామక పత్రం అందించారు. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియామకం పొందిన అనితకు జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.