హైదరాబాద్: 28°C
తెలంగాణ

డిగ్రీ పరీక్షల్లో కాపీయింగ్.. 5 మంది విద్యార్థులు డిబార్

NRML: భైంసా గోపాల్ రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్‌లో సోమవారం జరిగిన డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షలో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతూ.. 5 మంది విద్యార్థులు డిబార్ అయినట్లు కళాశాల ప్రిన్సిపల్ బుచ్చయ్య తెలిపారు. ఈ సెంటర్‌లో ఇప్పటివరకు జరిగిన 1, 3, 5 సెమిస్టర్ పరీక్షల్లో మొత్తంగా 13 మంది విద్యార్థులు డిబార్ అయినట్లు ఆయన వెల్లడించారు.