BPT: ధరల పెరుగుదల, నిరుద్యోగం, ప్రైవేటీకరణతో ప్రజాప్రయోజనాలను దెబ్బతీస్తున్న బీజేపీని బాపట్లలో మున్సిపల్ ఎన్నికల్లో ఓడించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి సీహెచ్ గంగయ్య అన్నారు. సుందరయ్య భవనంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 41వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి గేరా మణిరత్నంకు సుత్తి, కొడవలి, నక్షత్రం గుర్తుపై ఓటేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలి'


