గుంటూరు నగరపాలక సంస్థ మేయర్‌గా లక్ష్మి అపర్ణ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయన నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారికి APIDC ఛైర్మన్ ప్రభాకర్ రావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. నగర అభివృద్ధికి కృషి చేయాలని ఆయన చెప్పుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్
నూతన మేయర్‌కు శుభాకాంక్షలు తెలిపిన APIDC ఛైర్మన్


