హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఈవో వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్

PLD: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR), ఎన్నికల నిర్వహణపై ఏపీ సీఈవో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్లా పాల్గొన్నారు. ఓటర్ల జాబితాలో కచ్చితత్వం, పారదర్శకతతో పాటు దరఖాస్తుల సత్వర పరిష్కారంపై చర్చించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారుల మధ్య సమన్వయంపై దృష్టి సారించారు.