కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి కట్టా పద్మజకు మద్దతుగా మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ ఎం.ఎం. పళ్ళం రాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ప్రత్తిపాడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ ఉమ్మిడి వెంకట్రావు పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేశారు. నగర అభివృద్ధి కోసం కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కాకినాడలో కాంగ్రెస్ ప్రచారం


