హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓటర్ల జాబితాలో చేరేందుకు మరొక అవకాశం

సత్యసాయి: జూలై 31న విడుదలైన ముసాయిదా జాబితాలో పేర్లు తొలగించబడిన అర్హులైన ఓటర్లకు డిసెంబర్ 22 తుది జాబితాలో చేరేందుకు ఎన్నికల సంఘం అవకాశం ఇచ్చిందని కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. బీఎల్ఓల వద్ద లేదా ఆన్‌లైన్‌లో పొందే ఎన్యూమరేషన్ ఫారమ్‌లను తగిన పత్రాలతో ఈనెల 30లోపు సమర్పించాలని ఆయన కోరారు.