హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే సమక్షంలో టీడీపీలోకి చేరికలు

ATP: శింగనమల మండలం కోరివిపల్లి గ్రామానికి చెందిన పలువురు వైసీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే బండారు శ్రావణి సమక్షంలో టీడీపీలో చేరారు. సూర్యనారాయణ, సావిత్రి, సులోచన, పెద్దయ్య, నగేష్, లలితమ్మ తదితరులకు ఆమె టీడీపీ కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేస్తూ గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని వారికి ఎమ్మెల్యే సూచించారు.