విశాఖ: భీమిలిలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న మైలపల్లి రుతిక్, లక్ష్మీ ప్రసన్న బాయ్స్ హాస్టల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న భీమిలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. హాస్టల్ యజమాని గారే సదానంద ఈ రోజే కార్పొరేటర్‌గా ప్రమాణ స్వీకారం చేయడం గమనార్హం.
ఆంధ్రప్రదేశ్
హాస్టల్లో విద్యార్థి అనుమానాస్పద మృతి


