KKD: కాకినాడ స్మార్ట్ సిటీ హాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కేంద్రాన్ని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అర్హులైన ఓటర్లకు కల్పించిన సదుపాయాలను పరిశీలించారు. ఓటింగ్ కేంద్రంలో చేసిన ఏర్పాట్లు, ఓటింగ్ నిర్వహణ విధానాన్ని తనిఖీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్


