హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నాడు MPP.. నేడు సర్పంచ్ అభ్యర్థి..!

E.G: రాజనగరం మండలంలోని పాలచర్ల గ్రామానికి చెందిన వేమగిరి రమణమ్మ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. గతంలో ఆమె రాజానగరం మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలిగా మండల ప్రగతికి విశేష సేవలు అందించారు. గ్రామంలో సర్పంచ్ పదవి SC మహిళకు రిజర్వ్ కావడంతో YCP మద్దతుతో ఆమె పోటీలో నిలిచారు. ఆమె భర్త వేమగిరి కృష్ణ YCPలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు.