హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి'

E.G: కొవ్వూరు పురపాలక సంఘం నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో MLA ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. TDP సీనియర్ నాయకులు, శ్రేణులతో కలిసి నూతన ఛైర్పర్సన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన కందుకూరి విజయలక్ష్మికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా 28 మంది కౌన్సిలర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.