VZM: బొబ్బిలి మున్సిపాలిటీ మల్లమ్మపేటకు చెందిన ఇంటి గోవిందరావు, ఆయన భార్య ఇంటి లక్ష్మి బొబ్బిలి మున్సిపాలిటీలో 28, 29వ వార్డుల నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా గెలుపొందారు. గోవిందరావు 15 ఓట్లు, లక్ష్మి 482 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. సోమవారం ఇద్దరూ కౌన్సిలర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. గోవిందరావు గతంలో రెండుసార్లు కౌన్సిలర్‌గా పనిచేశారు.
ఆంధ్రప్రదేశ్
బొబ్బిలిలో ప్రమాణస్వీకారం చేసిన భార్యాభర్తలు


