VZM: బొబ్బిలి మున్సిపల్ నూతన పాలకవర్గంలో మహిళా ప్రాతినిధ్యం అధికంగా ఉంది. మొత్తం 36 మంది కౌన్సిలర్లలో 21 మంది మహిళలు, 15 మంది పురుషులు ఉన్నారు. చైర్‌పర్సన్ రాంబార్కి రేణుకాదేవి స్వప్న, వైస్ చైర్‌పర్సన్ రేజేటి సునీతతో కలిపి మహిళల సంఖ్య 22కు చేరింది. పట్టణ అభివృద్ధిలో మహిళలు కీలక పాత్ర పోషించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
బొబ్బిలి మున్సిపాలిటీలో మహిళా ప్రాతినిధ్యం


