కోనసీమ: అమలాపురం నూతన మున్సిపల్ ఛైర్మన్ శ్రీధర్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలి సంతకం చేశారు. కార్తీక మాస శివాలయాల్లో పారిశుద్ధ్యం, భక్తులకు మంచినీరు, ప్రసాదం కోసం రూ.18 వేల ప్రతిపాదన చేశారు. గరిగుంట ఎంసీ సెంటర్కు మందుల కొనుగోలుకు రూ.2,90,100 మంజూరు చేశారు. డంపింగ్ యార్డు వద్ద 300 మీటర్ల ఫెన్సింగ్ ఏర్పాటుకు రూ.8.25 లక్షల అంచనాతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
ఆంధ్రప్రదేశ్
తొలి సంతకం.. ప్రజారోగ్యానికి ప్రాధాన్యం


