KKD: ఏలేరు రిజర్వాయర్‌కు ఇన్‌ఫ్లో స్థిరంగా కొనసాగుతోంది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు నమోదైన గణాంకాల ప్రకారం రిజర్వాయర్ నీటిమట్టం 85.71 మీటర్లకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటిమట్టం 86.56 మీటర్లు (24.11 TMCలు) కాగా, ప్రస్తుతం రిజర్వాయర్‌లో 22.383 TMCల నీరు నిల్వ ఉంది. క్యాచ్మెంట్ నుంచి 500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది.
ఆంధ్రప్రదేశ్
ఏలేరు రిజర్వాయర్‌కు స్థిరంగా వరద


