హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ

AKP: నర్సీపట్నం మండలం చెట్టుపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సోమవారం ఎన్‌ఎంఎంఎస్ స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. గ్రామీణ విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో చదువులో వెనుకబడకూడదనే లక్ష్యంతో ఉచితంగా అందిస్తున్నట్లు ప్రతినిధి త్రిమూర్తులు తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయిని వి.సరోజిని పాల్గొన్నారు.